tag:blogger.com,1999:blog-8126471123479596459.post7637926384591670323..comments2020-03-02T19:48:43.275+05:30Comments on ఊమెన్ కార్టూన్లు: ఆకాశవాణి ప్రామాణికత Saahitya Abhimaanihttp://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8126471123479596459.post-16305473265832574612018-09-01T22:36:56.977+05:302018-09-01T22:36:56.977+05:30రాహుల్ గాంధీ భారత్ లో ఉన్నప్పుడు జోకులు వెయ్యటమే క...రాహుల్ గాంధీ భారత్ లో ఉన్నప్పుడు జోకులు వెయ్యటమే కానీ మాట్లాడింది ఎక్కడ! బయట దేశాలకు వెళ్ళి, అవాకులూ చెవాకులూ పేలుస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ నాయనమ్మ పవర్లో ఉంటే, వెనక్కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులోనే బేడీలు వేయించేది. అదృష్టం కాబట్టి, మోడీ ఉన్నాడు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-8126471123479596459.post-10173271752084674342018-09-01T20:37:38.988+05:302018-09-01T20:37:38.988+05:30అవును. ఎమర్జెన్సీ రోజుల్లో జనం వార్తలకోసం విదేశీయ ...అవును. ఎమర్జెన్సీ రోజుల్లో జనం వార్తలకోసం విదేశీయ సమాచారసంస్థలపై ఆధారపడవలసి వచ్చింది.<br />ఇప్పుడు మోదీ గారి హయాంలో ఆ ఎమర్జన్సీ విధించిన మాహానేత మనవడు నోరువిప్పి మాట్లాడటానికి విదేశీ పర్యటనలపై ఆధారపడవలసి వస్తోందిట పాపం. కాలవైపరీత్యమో ఆయన బుద్ధివైపరీత్యమో - ఏదో ఒకటి లెండి, ఏదైతేనేం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com