1, సెప్టెంబర్ 2018, శనివారం

ఆణిగిపోయింది - అంతం కాలేదు!

 No automatic alt text available.
ఎప్పుడో 1972 లో ఊమెన్ గారు వేసిన కార్టూన్. అప్పటికే వోటర్లు కమ్యూనిష్టుల మీద వైముఖ్యం చూపించటం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని కొన్ని అవకతవకల వాళ్ళ బెంగాలులో మూడు దశాభ్దాలు ఆ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించినా, దేశపు అదృష్టం బాగుంది, జాతీయంగా పెద్దగా పైకి రాలేకపోయ్యారు.

ఇప్పటికి కూడా "నోటా"మాత్రపు వోట్లు రాని వామపక్షవాదులు చేస్తున్న "అల్లరి" చూస్తూనే ఉన్నాము.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

. . . నోటా మాత్రపు వోట్లు రాని వామపక్షవాదులు చేస్తున్న "అల్లరి" చూస్తూనే ఉన్నాము . . . .
నిజం. నిజం.